ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: సీపీఐ

ప్రాజెక్టులపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి: సీపీఐ

GNTR: రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులపై తక్షణమే సీఎం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరులో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గిస్తే కూడా మాట్లాడటం లేదని, దీనివల్ల పూర్తిస్థాయి ప్రయోజనాలు నెరవేరని పరిస్థితి వచ్చిందని విమర్శించారు.