భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి: సైంటిస్ట్‌

భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వాడాలి: సైంటిస్ట్‌

BHNG: భూసార పరీక్షల ఆధారంగా సరైన మోతాదులో ఎరువులు, మందులు వాడి అధిక దిగుబడులు పొందాలని భారతీయ వ్యవసాయ వరి పరిశోధన స్ధానం సైంటిస్ట్ CH పద్మావతి రైతులకు సూచించారు. వికసిత్ కృషి సంకల్ప అభియాన్ పథకంలో భాగంగా సోమవారం నేరేడుచర్ల మండలంలోని దిర్శించర్ల రైతు వేదికలో రైతులకు అవగాహాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో AO జావీద్‌, AEO అన్వేశ్ పాల్గొన్నారు.