'హక్కుల పట్ల విద్యార్థుల్లో అవగాహన కలిగించాలి'
PPM: ప్రతి పౌరుడు వినియోగదారుల హక్కుల గురించి తెలుసుకోవాలని, ముఖ్యంగా విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జాతీయ వినియోగదారుల దినోత్సవ నిర్వహణపై సంబంధిత అధికారులతో జేసీ సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. నాణ్యత లేని వస్తువులు లేదా సేవల వల్ల మోసపోతే తక్షణమే ఫిర్యదు చెయ్యాలన్నారు.