నకిలీ ఫేస్‌బుక్ ఖాతాపై కేసు నమోదు

నకిలీ ఫేస్‌బుక్ ఖాతాపై కేసు నమోదు

CTR: కలెక్టర్ సుమిత్ కుమార్ పేరిట గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఫేస్‌బుక్ ఖాతాపై తెరిచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా శుక్రవారం చిత్తూరు టూటౌన్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా, సైబర్ నేరగాళ్లు ఇలా నకిలీ ఖాతాలు సృష్టించి.. సదరు ఖాతాదారుల సన్నిహితులందరికీ అత్యవసరంగా నగదు కావాలని సందేశాలు పంపి అందిన కాడికి దోచుకుంటారు.