'తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేయాలి'

'తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రణాళిక సిద్ధం చేయాలి'

JN: జిల్లాలో వేసవి కాలంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులకు సూచించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని బోర్లు, పైప్‌లైన్లు , చేతిపంపులను వెంటనే మరమ్మతులు చేసి వినియోగంలోకి తీసుకురావాలన్నారు. ప్రజలకు తాగునీటి సమస్యలు ఉంటే వెంటనే స్పందించాలని అధికారులకు తెలిపారు.