మృతుల పట్ల KCR, KTR సంతాపం
TG: చేవెళ్ల బస్సు ప్రమాదంపై మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. కాగా, ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 18 మంది చనిపోయినట్లు తెలుస్తోంది.