'విద్యార్థులకు ఆంగ్లంలో చదవడం, రాయడంపై శిక్షణ ఇవ్వాలి'

'విద్యార్థులకు ఆంగ్లంలో చదవడం, రాయడంపై శిక్షణ ఇవ్వాలి'

NRML: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఆంగ్లంలో చదవడం, రాయడంపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని LV పాఠశాల కాంప్లెక్స్ HM భూమన్న యాదవ్ పేర్కొన్నారు. శనివారం తానూర్, బాసర, ముదోల్, కుబీర్, భైంసా మండలాలకు చెందిన ఆంగ్ల ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. విద్యార్థుల్లో భాషా నైపుణ్యం పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.