VIDEO: జిల్లాలో అనుమతులు లేని క్లినిక్ సీజ్

VIDEO: జిల్లాలో అనుమతులు లేని క్లినిక్ సీజ్

SRPT: అనుమతులులేని ఓ క్లినిక్‌ సెంటర్‌ను జిల్లా ఉప వైద్యాధికారి జయమనోరి ఈరోజు సీజ్‌ చేశారు. తుంగతుర్తిలో వెలుగుపల్లిలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సంజీవని మెడికల్ కేంద్రాన్ని వైద్యధికారులు తనిఖీ చేశారు. తనిఖీలో నిర్వాహకుడు సంపత్ కుమార్ రిజిస్ట్రేషన్ లేకుండా అర్హత మించి రోగులకు ఇంజక్షన్ అందిస్తున్నట్లు గుర్తించినట్లు తెలిపారు. దీంతో సీజ్ చేశాం అని చెప్పారు.