పొలంబడి కార్యక్రమంలో ఏవో తిమ్మప్ప

పొలంబడి కార్యక్రమంలో ఏవో తిమ్మప్ప

SS: మడకశిర మండలం సి కొడిగేపల్లి గ్రామంలో రైతు సేవ కేంద్రం సిబ్బంది ఆధ్వర్యంలో పొలం పిలుస్తుంది కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏవో తిమ్మప్ప హాజరయ్యారు. పంట పొలాలను తిమ్మప్ప పరిశీలించారు. ఏవో తిమ్మప్ప మాట్లాడుతూ.. వర్ష భావ పరిస్థితి వలన ఎక్కడైనా వేరుశనగ ఎండుతుంటే ఒక ఎకరా వేరుశెనగకు పిచికారి చేయాలని తెలిపారు.