రేపు కొత్తయాపట్లలో సైదులు బాబా గందోత్సవం

రేపు కొత్తయాపట్లలో సైదులు బాబా గందోత్సవం

నాగర్‌కర్నూల్: పెద్దకొత్తపల్లి మండలంలోని కొత్త యాపట్ల గ్రామంలో 31 సైదులు బాబా ఉర్సు గంధోత్సవం నిర్వహిస్తున్నట్లు దర్గా పీఠాధిపతి చెంచుస్వామి తెలిపారు. రేపు రాత్రి 11 గంటలకు చెంచు స్వామి ఇంటి నుంచి గందోత్సవం బయలుదేరి గ్రామములోని పురవీధుల గుండా తిరుగుతూ దర్గా దగ్గరికి చేరుకుంటుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని గంధోత్సవాన్ని విజయవంతం చేయాగలరని కోరారు.