ఇరాన్ భూగర్భ కేంద్రాలపై బాంబుల వర్షం

ఇరాన్ భూగర్భ కేంద్రాలపై బాంబుల వర్షం

ఇరాన్ క్రూజ్ క్షిపణి నిల్వలే లక్ష్యంగా అమెరికా భారీ దాడులు చేసింది. 5 వేల పౌండ్ల బరువైన బాంబులతో భూగర్భ కేంద్రాలను ధ్వంసం చేసింది. దీంతో హర్మూజ్ జలసంధిపై ఇరాన్ నియంత్రణ తగ్గిందని అమెరికా సెంట్రల్ కమాండ్ తెలిపింది. అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 21 వేల మంది గాయపడినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రక్షణ వ్యవస్థకు ఇది కోలుకోలేని దెబ్బ అని విశ్లేషకులు భావిస్తున్నారు.