రికార్డులు కాదు.. ట్రోఫీలే ముఖ్యం: గంభీర్
ఇకపై వ్యక్తిగత రికార్డులను కాకుండా ట్రోఫీ విజయాలను సెలబ్రేట్ చేసుకోవాలని టీమిండియా కోచ్ గంభీర్ పేర్కొన్నాడు. చాలా కాలంగా భారత క్రికెట్ రికార్డులనే సెలబ్రేట్ చేసుకుందని, ఇది మారాలని.. జట్టుకు ట్రోఫీలే ముఖ్యం కానీ రికార్డులు కాదన్నాడు. శాంసన్ సెంచరీ కోసం ఆడి ఉంటే ఫైనల్‌లో 250 స్కోర్ చేయలేకపోయేవాళ్లమని ఉదహరించాడు. ఈ విషయంతో తనది, కెప్టెన్ సూర్యది ఒకటే మాట అని చెప్పాడు.