VIDEO: భారీ వర్షం.. రైతులు ఆందోళన

VIDEO: భారీ వర్షం.. రైతులు ఆందోళన

KKD: పంట చేతికొచ్చే సమయంలో బుధవారం వర్షం కురవడంతో రైతులు బేంబేలెత్తుతున్నారు. సామర్లకోట మండలంలో పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షానికి పల్లపు ప్రాంతాలు జలమయమవడమే గాక, వరి పంట పొలాలు ముంపు భారీన పడ్డాయి. ఇప్పటికే 70 శాతం వరి పంట కోతలు పూర్తవగా మిగిలిన పంట కోయవలసి ఉందని రైతులు వాపోతున్నారు.