సర్పంచ్‌గా రాజ్యాధికార పార్టీ అభ్యర్ధి

సర్పంచ్‌గా రాజ్యాధికార పార్టీ అభ్యర్ధి

NLG: జిల్లా మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ భారీ విజయాన్ని నమోదు చేసింది. సర్పంచ్‌గా పార్టీ అభ్యర్థి తిరుమని నాగరాజు గౌడ్ గెలిచారు. పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాన పార్టీలను పక్కనబెట్టి ప్రజలు టీఆర్పీ అభ్యర్థిని గెలిపించారు. 10 వార్డుల్లో 9 వార్డులను టీఆర్పీ కైవసం చేసుకుంది.