VIDEO: బీఆర్ఎస్ పార్టీలోకి పెరిగిన వలసలు
WNP: ఘణపురం మండలం కోతుల కుంట తండా మాజీ సర్పంచ్ శ్రీను నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి 30 మంది మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వనపర్తి బీఆర్ఎస్ టౌన్ పార్టీ కార్యాలయం నందు ఆయన కండువాలు కప్పి స్వాగతం పలికారు. తండాలలో చేసిన అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నట్లు గ్రామస్థులు పేర్కొన్నారు.