చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం

చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసుల అవగాహన కార్యక్రమం

BDK: అశ్వాపురం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, గొందిగూడెం ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై పోలీసులు అవగాహన కార్యక్రమాలను శనివారం నిర్వహించారు. డ్రగ్స్, ర్యాగింగ్, గాంజాయి, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, సైబర్ నేరాలు వాటి వల్ల కలిగే అనర్థాల గురించి ఏఎస్సై రామచంద్ర రెడ్డి అవగాహన కల్పించారు.