VIDEO: చీపురుపల్లిలో మెగా రక్తదాన శిబిరం

VZM: విశ్వబంధుత్వ దినోత్సవ సందర్భంగా చీపురుపల్లిలో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి డీఎస్పీ రాఘవులు పాల్గొన్నారు. రక్తదానం చేయడం వలన వచ్చే లాభాలను ఆయన యువతకు తెలియజేశారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిస్ సభ్యులు, యువత పాల్గొన్నారు.