VIDEO: సీతారామచంద్రుల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

VIDEO: సీతారామచంద్రుల కళ్యాణంలో పాల్గొన్న ఎమ్మెల్యే

MBNR: శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి పల్లకి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా భక్తులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు చేశారు.