'అమృత పథకం పనులు ప్రారంభించాలి'

WNP: అమృత పథకానికి భూమిపూజచేసి పనులు ప్రారంభించాలని బీజేపీ నేత భరత్ భూషణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కొత్తకోటలో బీజేపీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తంచేశారు. మెరుగైన మంచినీటి వసతి కల్పించాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం 2023లో రూ.15కోట్లు నిధులు విడుదలచేస్తే ఎమ్మెల్యే పనులను ఎందుకు ప్రారంభిస్తలేధని ప్రశ్నించారు. వెంటనే పనులు ప్రారంభించాలన్నారు.