వేతనాలు చెల్లించాలని కాంటాక్ట్ కార్మికుల ధర్నా

వేతనాలు చెల్లించాలని కాంటాక్ట్ కార్మికుల ధర్నా

MBNR: జడ్చర్ల పట్టణంలోని ప్రభుత్వ పని చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు నాలుగు నెలలుగా తమకు కాంట్రాక్టర్ వేతనాలు చెల్లించడం లేదని ఆసుపత్రి ముందు ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. వేతనాలు ఇవ్వకపోవడంతో దసరా పండుగను కూడా చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి తమకు వేతనాలు ఇప్పించాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.