‘గంభీర్.. సుందర్‌ని ఎందుకు ఆడిస్తున్నావ్?’

‘గంభీర్.. సుందర్‌ని ఎందుకు ఆడిస్తున్నావ్?’

2వ వన్డేలో IND ఓటమితో అభిమానులకు కోచ్ గంభీర్ మళ్లీ టార్గెట్ అయ్యాడు. జట్టులో ప్లేయర్లను ఎందుకు ఆడిస్తున్నాడో అర్థం కావట్లేదని మండిపడుతున్నారు. బౌలింగ్ వేయకపోతే ఆల్‌రౌండర్‌గా సుందర్ ఆడటం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. తొలి వన్డేలో 3, రెండో మ్యాచులో 4 ఓవర్లే వేసిన అతను బ్యాటర్‌గానూ(13, 1) చేసిందేమీ లేదు. దీంతో తిలక్, NKRని ఆడించాలని డిమాండ్ చేస్తున్నారు.