గజపతినగరంలో గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్ట్

గజపతినగరంలో గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్ట్

VZM: గంజాయి ప్యాకెట్‌తో వ్యక్తి పట్టుబడినట్లు గజపతినగరం సీఐ జీ.ఏ.వీ రమణ మంగళవారం సాయంత్రం తెలిపారు. మరుపల్లి గ్రామానికిచెందిన పారాది మోహన్ మురళీకృష్ణ అదే గ్రామానికి చెందిన పల్లి నవీన్‌తో కలిసి రాయగడలో గంజాయి కొనుగోలు చేసి విజయనగరం వెళ్లేందుకు సిద్ధంగా ఉండగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనిలో ప్రధన నిందుతుడు మురళీకృష్ణను పట్టుకున్నారు.