మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ అయిజ మున్సిపాలిటీలో ఏసీబీ అధికారులు రైడ్.. పట్టుబడ్డ టౌన్ ప్లానింగ్ అధికారి వరప్రసాద్
★ పూర్తయిన మన్నేవారి పల్లి అవుట్లెట్ నుంచి చేపట్టిన SLBC జియో ఫిజికల్ సర్వే
★ గోపాలపురంలో ఇందిరమ్మ ఇళ్లకు భూమి పూజ చేసిన మంత్రి జూపల్లి
★ కల్వకుర్తి పోలీస్ స్టేషన్‌లో రిమాండ్ ఖైదీ పరార్