VIDEO: మరో ఆర్టీసీ బస్సు ప్రమాదం
వరంగల్–హైదరాబాద్ ప్రధాన రహదారిపై మరో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఘట్‌కేసర్ పోలీస్‌స్టేషన్ ఫరిదిలో ఔషాపూర్ వద్ద ఆర్టీసీ బస్సు కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అవతలివైపు దూసుకెళ్ళింది. డివైడర్ పక్కనే ఉన్న రైలింగ్‌ను ఢీ కొనడంతో బస్సు ఆగిపోయింది. ఎవరికి ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని స్థానికులు తెలిపారు.