విద్యార్థినిని ఢీకొన్న బైక్, కేసు నమోదు
KMR :బాన్సువాడ పట్టణంలో మెయిన్ రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న ఒక విద్యార్థినిని బైక్ ఢీకొట్టింది. ఈ సంఘటనలో గాయపడిన విద్యార్థిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.