VIDEO: బాహుబలి రీ-రిలీజ్‌తో అభిమానుల సందడి

VIDEO: బాహుబలి రీ-రిలీజ్‌తో అభిమానుల సందడి

అన్నమయ్య: శుక్రవారం మదనపల్లెలోని శ్రీ కృష్ణ థియేటర్ వద్ద బాహుబలి సినిమా రీ-రిలీజ్ సందర్భంగా అభిమానులు భారీగా తరలివచ్చారు. హీరో ప్రభాస్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, టపాసులు పేల్చి, డప్పులతో నృత్యాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ వేడుక ఉత్సవ వాతావరణంలో, అభిమానుల ఉత్సాహంతో అంబరాన్నంటింది.