రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

NGKL: జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా కల్వకుర్తిలో పోలీస్ అధికారులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని రోడ్డు భద్రతపై అవగాహన లోపం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు. భద్రత నియమాలు తప్పకుండా పాటించాలని ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో పోలీసు అధికారులు, నాయకులు పాల్గొన్నారు.