PHC తనిఖీ చేసిన సబ్ కలెక్టర్
SRD: కంగ్టి మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానికంగా ఓపి, వైద్య చికిత్సలు, డెలివరీ సెక్షన్, పక్కనే ఉన్న ఆయుష్ కేంద్రాన్ని కూడా తనిఖీ చేశారు. డాక్టర్ నాగమణి తో వైద్య సేవలపై అరా తీశారు. సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం చేయరాదని సూచించారు.