'ఈనెల 15న ఛలో విజయవాడ'

ELR: ఈనెల 15న విజయవాడలో నిర్వహించనున్న భవన నిర్మాణ కార్మికుల సమావేశాన్ని విజయవంతం చేయాలని CITU నాయకులు అన్నారు. భవన నిర్మాణ కార్మికుల బోర్డు పునరుద్ధరణ డిమాండ్‌తో ఛలో విజయవాడకు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు ఇచ్చినట్లు తెలిపారు. అనంతరం కరపత్రాలను భవన నిర్మాణ కార్మికులతో కలిసి CITU కార్యాలయం వద్ద ఆవిష్కరించారు.