మాతో పెట్టుకుంటే చెప్పు తెగుద్ది: కార్పొరేటర్

HYD: పాకిస్తాన్ తమతో పెట్టుకుంటే చెప్పు తెగుద్దనీ సరూర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. భారత సైన్యం పాక్, ఉగ్రమూకల పై చేసిన దాడిని అభినందిస్తూ బుధవారం నాడు జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట భారత సైన్యానికి జై జైలు పలికారు. స్థానిక ప్రజలందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొని భారత్ మాతాకీ జై అంటూ పిలుపునిచ్చారు.