కనుల పండుగగా భావిగీ భద్రేశ్వర స్వామి ఉత్సవాలు

కనుల పండుగగా భావిగీ భద్రేశ్వర స్వామి ఉత్సవాలు

VKB: తాండూరు పట్టణ నడిబొడ్డున వెలసిన శ్రీ భావిగి భద్రేశ్వరుని బ్రహ్మోత్సవాలు మనోరంజకంగా శుక్రవారం అంగరంగ వైభవం జరిగాయి. జాతర ఉత్సవాల్లో భాగంగా స్వామివారి పల్లకి సేవ కార్యక్రమాలు కనుల పండుగలా కొనసాగుతున్నాయి. భక్తులు, సంఘాల ప్రతినిధులు శోభాయమానంగా పల్లకి సేవ ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.