VIDEO: తాళ్లూరులో బాబు షూరిటీ-మోసం గ్యారంటీ కార్యక్రమం

ప్రకాశం: తాళ్లూరులో సోమవారం విస్తృతస్థాయి సమావేశంలో భాగంగా బాబు షూరిటీ మోసం గ్యారంటీ అంటూ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా దర్శి ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్ని అడ్డంకులు ఎదురైన పార్టీ కార్యకర్తలను అంటిపెట్టుకుని ఉంటానని అన్నారు.