బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

బాల్యవివాహాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత

SKLM: బాల్య వివాహాలను నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అక్కులపేట పీహెచ్సీ వైద్యాధికారిని మీనా కుమారి అన్నారు. బుధవారం ఆమదాలవలస ఎంపీడీవో కార్యాలయంలో బాల్య వివాహాల నిరోధానికి చేపట్టవలసిన చర్యలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు సమన్వయంతో పనిచేయాలన్నారు.