VIDEO: సీఎం సభకు బస్సులు.. ట్రాక్టర్‌పై స్కూల్కు విద్యార్థులు

VIDEO: సీఎం సభకు బస్సులు.. ట్రాక్టర్‌పై  స్కూల్కు విద్యార్థులు

NLR: అనంతపురంలో జరిగే సీఎం సబకు నెల్లూరు నుంచి ఆర్టీసీ బస్సులు తరలి వెళ్లాయి. ఈ క్రమంలో స్కూల్‌కి వెళ్లేందుకు బస్సులు లేక వెంకట్రావుపల్లి ఇంటిగ్రేటెడ్ బాయ్స్ హాస్టల్ నుంచి విద్యార్థులు ట్రాక్టర్లో వెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బస్సులు అందుబాటులో లేకపోవడంతో స్థానికులు ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.