బార్ లైసెన్స్ కోసం దరఖాస్తుల ఆహ్వానం: ఎక్సైజ్ CI

బార్ లైసెన్స్ కోసం దరఖాస్తుల ఆహ్వానం: ఎక్సైజ్ CI

MNCL: బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఒక బార్ లైసెన్స్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎక్సైజ్ CI ఇంద్రప్రసాద్ మంగళవారం తెలిపారు. గతంలో నోటిఫికేషన్ ఇవ్వగా కేవలం ఒక దరఖాస్తు రాగా మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే నెల 5 వరకు దరఖాస్తుల గడువు పెంచినట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు ఎక్సైజ్ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.