పట్టణాలకు ధీటుగా గ్రామాఅభివృద్ధి: ఎమ్మెల్యే

పట్టణాలకు ధీటుగా గ్రామాఅభివృద్ధి: ఎమ్మెల్యే

తూ.గో: గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అన్నారు. అనపర్తి మార్కెట్‌లో రూ.25లక్షలతో నిర్మించిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పట్టణాలకు ధీటుగా గ్రామాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు.