" సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి "

" సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి "

HNK: దేశవ్యాప్తంగా మే 20న జరిగే సమ్మెలో కాకతీయ విశ్వవిద్యాలయ ఉద్యోగులు పాల్గొంటామని బుధవారం సీఐటీయూ నేతలు ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా సీఐటీయూ హన్మకొండ జిల్లా కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడుతూ.. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు మెట్టు రవి, దేశిని రవికుమార్, చిరంజీవి, శోభన కుమార్ పాల్గొన్నారు.