VIDEO: కూలి డబ్బుల వివాదం… అవమానంతో మహిళ ఆత్మహత్య

VIDEO: కూలి డబ్బుల వివాదం… అవమానంతో మహిళ ఆత్మహత్య

MHBD: కురవి మండలం సూర్య తండాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. సోమవారం కూలి డబ్బుల పంపకాల విషయంలో ఇద్దరు మహిళల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో జరిగిన అవమానాన్ని భరించలేక కాంతమ్మ అనే మహిళ ఊరువేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.