వాహన తనిఖీలు చేసిన పోలీసులు

వాహన తనిఖీలు చేసిన పోలీసులు

ELR: పెదపాడు మండలం కొత్తూరులో పెదవేగి సీఐ రాజశేఖర్ వాహన తనిఖీలను గురువారం నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాల గురించి చోదకులకు అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ధ్రువపత్రాలు సక్రమంగా లేని వారికి జరిమానా విధిస్తామని చెప్పారు.