మియాపూర్‌లో వైభవంగా హిందూ సమ్మేళనం

మియాపూర్‌లో వైభవంగా హిందూ సమ్మేళనం

RR: మియాపూర్ ప్రగతి ఎన్‌క్లేవ్‌లో హిందూ సమ్మేళన ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఆధ్యాత్మిక వేత్తలు పాల్గొని సాంస్కృతిక ఐక్యత, తెలుగు భాషా విశిష్టతను చాటిచెప్పారు. మన సంప్రదాయాలను భావితరాలకు అందించాలని పిలుపునిచ్చారు. స్థానిక హిందువుల భారీ భాగస్వామ్యంతో ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపింది.