CM రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నగర మేయర్

CM రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన నగర మేయర్

WGL: గ్రేటర్ వరంగల్ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5257.20 కోట్ల నిధులు మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై నగర మేయర్ గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేస్తూ..CM రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఆధునిక డ్రైనేజీ వ్యవస్థతో నగరంలో వరద నీటి నిర్వహణ, పరిశుభ్రత, ప్రజల ఆరోగ్యం మెరుగుపడతాయని అన్నారు.