VIDEO: వైసీపీ హాయాంలో గందరగోళంగా రాజధాని: ఎమ్మెల్యే
E.G: గత వైసీపీ ప్రభుత్వంలో రాజధాని విషయంలో తీవ్ర గందరగోళం నెలకొందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విమర్శించారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో అమరావతిని శాశ్వత రాజధానిగా నిర్ణయించి చట్టబద్ధత కల్పించిందన్నారు. రాజధానికి విషయంలో ఒక స్పష్టత తీసుకువచ్చిన పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబులకు కృతజ్ఞతలు చెప్పారు.