నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియామకం

నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నియామకం

మహబూబ్ నగర్: జాతీయ మానవ హక్కుల తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా మహేష్, గద్వాల ఎం. లక్ష్మీనారాయణ రాజు నియమితులయ్యారు. ఈ మేరకు జాతీయ అధ్యక్షులు డాక్టర్ మెహతాబ్ రాయ్ నియామక ఉత్తర్వులు జారీ చేయగా జాతీయ, రాష్ట్ర నాయకులు డా.సుక్కా డానియల్, వేణుమాధవ్, డా.వెంకన్నబాబుల చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్నారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన సభ్యులకు వారు శుభాకాంక్షలు తెలిపారు.