జిల్లాలో కాయగూరల ధరలు ఇలా..!
విశాఖ రైతు బజార్లలో కాయగూరల ధరలు శనివారం (కేజీ/రూ.లలో) ఇలా ఉన్నాయి. ఉల్లిపాయలు రూ.21, టమాటా రూ.16, బంగాళదుంప రూ.12, వంకాయ రూ.22/30, క్యారెట్ రూ.30, మిర్చి రూ.52, బీరకాయ రూ.36, కాలిఫ్లవర్ రూ.12, దొండకాయ రూ.46, బరబాటి రూ.28, క్యాబేజీ రూ.16, అల్లం రూ.68, బీరకాయ రూ.36, బీట్రూట్ రూ.22, గ్రీన్ పీస్ రూ.38, బెండకాయ రూ.38, పెన్సిల్ బీన్స్ రూ.42లుగా ఉన్నాయి.