కడప జిల్లా టాప్ న్యూస్ @9PM
☞ సిద్ధవటంలో కిచెన్ షెడ్ల పనులను పరిశీలించిన DEO షంషుద్దీన్
☞ జిల్లా వ్యాప్తంగా ముగిసిన కాలేజీల ప్రైవేటీకరణపై భారీ ర్యాలీలు
☞ ప్రొద్దుటూరులో ఘనంగా MLA వరద జన్మదిన వేడుకలు
☞ ప్రభుత్వం చేసే అప్పుతో కళాశాలను పూర్తి చేయవచ్చు: MP అవినాష్
☞ ప్రతి కార్యకర్త సైనికుడిలా పని చేయాలి: TDP ఇంఛార్జ్ బీటెక్ రవి