వల్లభనేని వంశీకి మళ్ళీ షాక్

వల్లభనేని వంశీకి మళ్ళీ షాక్

విజయవాడ: సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టైన గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్‌ను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగిస్తూ విజయవాడ కోర్టు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. వంశీతో పాటు కేసులో ఉన్న మిగిలిన నిందితుల రిమాండ్‌ను కూడా అదే తేదీ వరకు పొడిగించింది. ప్రస్తుతం వారు విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు.