ఉరి వేసుకొని వ్యక్తి ఆత్మహత్య

RR: ఉరేసుకుని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మొయినాబాద్ మండల పరిధిలో ఆదివారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు.. హిమాయత్ నగర్‌కు చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.