సమస్యాత్మక ప్రాంతాల్లో తనిఖీలు

SKLM: ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా జిల్లా ఎస్పీ మహేశ్వర్ రెడ్డి ఆదేశాలతో పలాసలో పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. శ్రీకాకుళం నుంచి వచ్చిన ప్రత్యేక పోలీస్ బృందాలతో మంగళవారం కాశీబుగ్గ CIడి మోహనరావు సమస్యాత్మక ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 వరకు విజుబుల్ డ్యూటీ నిర్వహిస్తున్నట్లు చెప్పారు.