ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందం పర్యటన

ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బృందం పర్యటన

GNTR: రాజధానిలో పర్యావరణ, సామాజిక అంశాల అమలును పరిశీలించేందుకు ప్రపంచ బ్యాంకు, ఏడీబీ ప్రతినిధుల బృందం రెండు రోజుల పర్యటనకు గురువారం వచ్చింది. మొత్తం 12 మంది సభ్యులతో కూడిన ఈ బృందం, అమరావతిలో వివిధ నిర్మాణ పనులు, రోడ్లు, రిజర్వాయర్లను క్షేత్ర స్థాయిలో పరిశీలించనుంది. భూసేకరణ, అభివృద్ధి పనుల గురించి అధికారులతో పాటు రైతులతో సమావేశం కానున్నారు.