VIDEO: కుల్దీప్ పెళ్లిలో చాహ‌ల్ డ్యాన్స్‌

VIDEO:  కుల్దీప్ పెళ్లిలో చాహ‌ల్ డ్యాన్స్‌

స్టార్ స్పిన్న‌ర్ కుల్దీప్ యాద‌వ్ తన స్నేహితురాలు వంశికతో కలిసి ఈరోజు వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు. పెళ్లి వేడుక‌లు ముస్సోరీలో ఘ‌నంగా జ‌రుగుతున్నాయి. ఈ పెళ్లికి స్టార్ క్రికెటర్లు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా, నిన్న హాల్దీ వేడుక‌లో స్పిన్న‌ర్ చాహ‌ల్ డ్యాన్స్‌తో సంద‌డి చేశాడు. ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.